Theme of Kalki Song Lyrics - Kaala Bhairava
Singer | Kaala Bhairava |
Composer | Santhosh Narayanan |
Music | Santhosh Narayanan |
Song Writer | Chandrabose |
![]() |
Kalki Song Lyrics |
Theme of Kalki Song English Lyrics
ADHARMAANNI ANICHEYYAGA YUGHAYUGHAANA JAGAMULONA PARIPARI VIDHAAALLONA VIBHAVINCHE VIKRAMA VIRAATROOPAMITHADEE SWADHARMAANNI PARIRAKSHINCHAGA SAMASTAANNI PRAKSHAALINCHAGA SAMUDAVINCHEE AVATAARAMIDEE CHARANAM:1 MEENAMAI PIDAPAKOORAMMAI TANU VARAHAAMAI MANAKU SAAYAMAI BAANAMATI KARAKU KHADGAMAI CHURUKU GHAATAMAI MANAKU VOOTAMAI NISHTI TOLICHAADU DEEPAMAI NIDHAANAM THANA DHYEYAMAI VAAYUVEE...VEGAMAI KALIYUGA SHTITILAYALE KALABOSE KALKI ITADE SWADHARMAANNI PARIRAKSHINCHAGA SAMASTAANNI PRAKSHAALINCHAGA SAMUDAVINCHEE AVATAARAMIDEE CHARANAM:2 PRAARTHANO MADHURA KEERTANO HRUDAYA VEDANO MANA NIVEDANAM ANDITE MANAVI TAKSHANAM MANAKU SAMBHAVAM ATADI VAIBHAVAM ADHARMAANNI ANICHEYYAGA YUGHAYUGHAANA JAGAMULONA PARIPARI VIDHAAALLONA VIBHAVINCHE VIKRAMA VIRAATROOPAMITHADEE SWADHARMAANNI PARIRAKSHINCHAGA SAMASTAANNI PRAKSHAALINCHAGA SAMUDAVINCHEE AVATAARAMIDEE
Theme of Kalki Song Telugu Lyrics
అధర్మాన్ని అనిచేయ్యగా యుగాయుగాన జగములోనా పరిపరి విధాల్లోన విభవించే విక్రమ వీరాట్రూపమితధీ స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాలించగా సముదవించీ అవతారమిదీ చరణం:1 మీనమై పిడపకూరమ్మాయి తను వరాహామ్మాయి మనకు సాయమై బాణమతి కరకు ఖడ్గమై చురుకు ఘాటమై మనకు వూతమై నిష్టి తోలిచాడు దీపమై నిధానం తన ధ్యేయమై వాయువీ...వేగమై కలియుగ స్థితిలయలే కలబోసే కల్కి ఇతదే స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాలించగా సముదవించీ అవతారమిదీ చరణం: 2 ప్రార్థన మధుర కీర్తనో హృదయ వేదనో మన నివేదనం అందితే మనవి తక్షణం మనకు సంభవం అతడి వైభవం అధర్మాన్ని అనిచేయ్యగా యుగాయుగాన జగములోనా పరిపరి విధాల్లోన విభవించే విక్రమ వీరాట్రూపమితధీ స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాలించగా సముదవించీ అవతారమిదీ
0 Comments